YS జగన్ నివాసంలో హైదరాబాద్ లోటస్పాండ్లో కూల్చివేతలు #ytshorts #vizagvision #youtubeshorts
-
Previous
Visakhapatnam Vizagvision : ఎమ్మెల్యే వెలగపూడిని గురుస్థానం స్కూల్స్ డైరెక్టర్ ఎస్.ఖాన్ అభినందించారు….ఈరోజు ఎమ్ వీపీ కాలనీలో గురుస్థానం స్కూల్స్ డైరెక్టర్- ఎస్.ఖాన్ తూర్పు నియోజకవర్గం ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబును కలిసి ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో గెలుపొందినందుకు ఆయనకు పుష్పగుచ్ఛం అందించి, శాలువా కప్పి అభినందించారు. డైరెక్టర్- ఎస్.ఖాన్ మాట్లాడుతూ.. ఎమ్మెల్యే వెలగపూడి ప్రజల మనిషిగా పేరు తెచ్చుకున్నారని, నాలుగోసారి ఎమ్మెల్యేగా ఎన్నికవడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఎమ్మెల్యే వెలగపూడి మాట్లాడుతూ తనకు అండగా నిలిచిన ఇలాంటి శ్రేయోభిలాషులు ఉండడం చాలా గర్వకారణమన్నారు.