Aakash NEET Results filitation to students Visakhapatnam Vizagvision
Aakash NEET Results filitation to students Visakhapatnam Vizagvision
-
Next
Vizag Vision : ఈనాడు అధినేత రామోజీరావు అక్షర యోధుడి అస్తమయం ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూశారు. ఈ నెల 5న శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవడంతో హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో చేర్చారు. చికిత్స పొందుతూ శ్వాస విడిచారు. ఫిల్మ్ సిటీలోని నివాసానికి ఆయన పార్థివదేహాన్ని తరలించారు. 1936 నవంబర్ 16న కృష్ణా జిల్లా పెదపారుపూడిలో వెరుకూరి వెంకటసుబ్బారావు, సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు. రాజ్యలక్ష్మి రంగనాయడమ్మ తర్వాత ఆయన జన్మించారు. కుటుంబసభ్యులు † తాతయ్య రామయ్య పేరు పెట్టారు. బడిలో మాస్టాటకు తన పేరు. రామోజీరావు అని చెప్పి, తన పేరును తనే పెట్టుకున్నారు. చిన్నప్పటి నుండే విలక్షణ,దినపత్రికను తెలుగునాట సంచలనం సృష్టిం చారు. 1974 జగష్టు 10న విశాఖ సాగర తీరంలో ‘ఈనాడు’ను ప్రారంభి ఇదారు. ప్రారంభించిన నాలుగేళ్ల లోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది. ఈనాడుతో. వెంకయ్య నాయుడు, పలువురు కేంద్ర మంత్రులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సంతానం ద్వక్షం చేశాము, యుఖ ప్రజ్ఞానందుడు. రామోజీరావు బహుముఖ ప్రజ్ఞాశాలి, ఉఠోర సాధకుడు అనే అస్త్రాలు ఆయన ఏ రంగంలో ప్రవేశించినా ప్రథము స్థానంలో ఉందేందుకు తెలుగు పాత్రికేయానికి మట్టి న పెట్టి గ్రామీణవార్తలకు వర్తింగట్టిన అక్షరాచార్యుడు ఆయన.. ఇది అక్షరాలా నిజం తెలుగు భాషను శ్వావగా భావించి, తెలుగు సుడికారానికి వెలుగు వాకిళ్ళు తెరిచిన పాత్రికేయనిక్షణం. ఈ “పెద్దాయన” అప్పటిరా కిష్ట వ్యావహారిక కొట్టుమిట్టాడుతున్న తెలుగు అక్షరానికి “ఈనాడు”తో విముక్తి ప్రసాదించిన సరళ భాషా ప్రేమికుడాయన ఈ అక్షర అంటరానితనాన్ని నిర్యూటెంచే లక్ష్యంతో దెబ్భయ్యా దశకంలో ఓ పత్రం పుత్రికకు జన్మనిచ్చిన పితృమూర్తి ఈ మహనీయుడు.. అప్పటికి విశాఖపట్నం సత్యకామం గ్రామమ్ దనుకబాటు తనానికి చిరునామాగా రుణాచిల్లుతున్న ఉత్తరాంధ్ర ప్రాంతంలో పత్రికను ప్రారంభించడానికి చాలామంది వెనుకంజ వేశారు.. అసురున్ని లక్ష్యాన్ని చేరుకోవడం కోసం ఎన్ని ప్రయాసలు ఎదురైనా ముందుకు సాగడమే నిజమైన యాధుని లక్షణం.. అలాంటి లక్ష్మి లక్షణాలు పుణికిపుచ్చుకున్న అచ్చతెలుగు ఆణిముత్యం చెదుకూరి రామోజీరావు, వ్యక్తిగతంగా వామపక్ష భావజాలాన్ని నమ్మిన పెద్దాయన. మరో అక్షర యోధుడు, వామపక్ష ధీరుడు వికికి ప్రసాద్ నేతృత్వంలో ‘ఈనాడు’ అనే పత్రికకు శ్రీకారం దిట్టారు.. ‘దిద్దుబాటు’ కథతో. తెలుగు సాహిత్యానికి అడుగుజాడ చూపించిన గురజాడ నడయాడిన నేలకు ఇది నీరాజనంగా జనం భావించారు.. అక్షర యుద్ధానికి అసలైన యోధుల్ని సిద్ధం చేసుకున్నారు బీకి.. జనం గుండెపప్పుడు అజందాగా వార్తా ప్రభంజనం నలుదిశలా విస్తరించింది.. ‘ఈనాడు’ తెలుగునాట ఇంటింటా అత్మీయ బంధువుగా విస్తరించింది.. సుశిక్షుతులైన సైన్యానికి, తర్ఫీదు నిచ్చేందుకు సొంత పాఠశాల (ఈనాడు అర్నలిజం స్కూల్) పురుడుపోసుకుంది, రిగ్ధం జర్నటెస్టు రాంభట్ల కృష్ణమూర్తి దీని ప్రభావ అచార్యులు.. అద్దందులుగా రాణిస్తున్న ఎందకో పాత్రికేయ యోకులు ఈ కర్మాగారంలో శిక్షణ పొందిన కలం అనతికాలంలోనేకార్మికులే!… శంతర్ వీక్లీ తర్వాత పత్రికలో ప్రతిరోజూ కార్ట్యూన్ ప్రచురించిన ఘనత ఈనాదుడే. (రామోజీరావు మూడో కొడుకుగా ఈయనకు గుర్తింపు) ఈ పేరు తెలీని తెలుగు వారు వందారంటే అతిశయోక్తి కారు.. ఈ కార్టూన్ కోసమే ఈనాడు పత్రిక చాలామంది కొనేవాళ్ళు.. రోజూ కార్టూన్లు గీయడం శ్రీథరికి ఓ యుద్ధమే.. చర్చ అనంతరం రెండుమూడు కార్టూన్లు శ్రీధర్ గీస్తే వాటిలో ఒకదాన్ని చైర్మన్ సలెక్ట్ చేయడం విరిచర్య. అప్పుడప్పుడు పొలిటికల్ కార్టూన్స్తో పాటు, పాకట్ రాజాన్ వేయడమూ పెద్ద కసరత్తే. ఇప్పటి దాకా అంగ్ల పత్రికలకు మాత్రమే పరిమితమైన’ స్ట్రయిల్ షీట్ సంస్కృతిని తొలిసారి ఈనాడు ప్రవేశ పెట్టింది… అదే ఈనాడు భాషాస్వరూపం.. చర్మక డిజైన్, నాణ్యమైన పీవరుతో దీన్ని ప్రచురించారు. పని చేయించు కోవడమే కారుండా కష్టపడి పనిచేసిన పాత్రికేయులకు ప్రోత్సాహకాలు ఇవ్వరం రైర్మన్ రామోజీ రావు శైలి. ఉదయం నాలుగు గంటలకు లేచి తన మానస పురపత్రికను చదవడం తో రోజు ప్రారంభించే రామాజ్ ప్రతి అక్షరాన్ని వికితంగా పరిశీలించేవాడు… తప్పాప్పుల పట్టికను రూపొందించేదారు.. తప్పుది ఎర్ర సిరాతో, మెచ్చుకోలుని ఆకుపచ్చ సిరాతో మార్కు చేసేవారు… కామెంట్లు రాసేవారు. “కర్మమున్నాయి”, బుధ లేదా- రిపీట్ చేయవద్దు- వగైరా చురకలతో పాటు ‘భేష్- కళాస్- బావుంది చాలా బావుంది- వంటి మెచ్చుకోళ్లు కూడా రాసేవారు.. అంతటితో ఆగర నెప్పు పొందిన వాళ్లకు కొలినాళ్లలో వెండి సామగ్రి. బహుమతులుగా ఇచ్చే వారు.. ఈనాడుకు ఉన్న మరో ప్రత్యేకత అంతర్గత పత్రిక ప్రచురణ. ఇది కేవలల ఉద్యోగులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇందులో సలహాలు, సూచనలతో పాటు భాషాభివృద్ధికి సంబంధించిన వ్యాసాలు ఉండేవి.. ప్రతి మూడునెలకు సిబ్బందితో నిర్వహించడం. బాగోగులు తెలుసుకోవడం, విస్తరణకు సూచనలు చేయడం, తీసుకోవడం.. ఇలాపాత్రికేయులకు నగదు ప్రోత్సాహకాలు సైతం ఇవ్వడం ఒక్క ఈనాడు వైర్శన్నీ చక్కుతుంది.. ‘మనాడులో సాహిత్యానికి చోటుంచదు అని విమర్శించిన వాళ్లకు చతుర, విపులతో సమాధానం చెప్పారు. చదురలో నెల నెలా ఒక నవల ప్రచురించారు.. పదంలి ఖాకీ వనం’, ఓల్లా ‘స్వేచ్ఛ’ కాశీవిశ్వనాధ్ పూజకు పనికిరాని పువ్వు’ లాంటి గొప్ప సవలను ప్రదురించారు. ఇక విపుల సకల భాషల అనువాడ కథల సమాహారం.. ఇటీవల కాలం దాకా వీటి ప్రదురణ కొనసాగింది.. సినిమా కోసం ‘సితార’ను ఆవిష్కరించారు… సినిమా జర్నలిజం రూపురేఖలు మార్చారు. ఆంగ్లంలో ప్రభుచితమయ్యే (స్క్రీన్’ మ్యాగజైన్ తో పోటీపడి నితార ను అభివృద్ధి చేశారు.. రైతులు కోసం అన్నరాత ప్రచురణ గొప్ప ప్రయోగం ఎందరో రైతుండు ప్రయజనం.. మంచి సినిమాలు లేదనే విమర్శలకు సమాధానంగా సినిమా రంగంలోకి ప్రవేశించి తొలుత మయూరి డిస్ట్రిబ్యూషన్ సంస్థద్వారా మంచి సినిమాలు విడుదల చేస్తారు.. తర్వాత కాలంలో తానే నిర్మాత గా మారి, ఉపాకిరణ్ మూవీ బ్యానర్ తో మౌనపోరాటం, మయూరి లాంటి వాస్తథ సందేశాత్మక సినిమాలు నిర్మించిన ఘనాపాటి ఈ పెద్దాయన.. సినిమా నిర్మాణం లో ఒడిదుడుకులు గ్రహించి తెలుగు కీలమీదా దేశం గర్వించదగ్గ ‘రామోజీ ఫిల్మ్ సిటీ నిరర్మించారు. ఇది ఆసియా ఖండం లోనే అత్యంత ప్రతిష్టాత్వరంగా పేరుపొందిన స్టూడియో గా రికార్డుని సొంతం చేసుకుంది…పెద్దాయన ఈ రంగంలోకి దిగినా విజయమే వరించింది.. క్రియాపచ్చళ్ళు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచుర్యం పొంచాయి. వేలమందికి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. “ఈటీవి జీవ భానళ్ల చరిత్ర గతిని మార్చింది..