HomeUncategorizedVizag Vision : డా॥ కూటికుప్పల సూర్యారావుకు ప్రతిష్టాత్మక ఎండోమెంట్ పురస్కారం…..గత మూడు దశాబ్దాలుగా వైద్యశాస్త్ర సామాజిక సాంకేతిక రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పరుస్కార గ్రహీత డా॥ కూటికుప్పల సూర్యారావుకు ప్రతిష్టాత్మక డా|| ఎ. హడింగాల్ ఎండోమెంట్ పురస్కారం దక్కింది. బెంగుళూరు యూనివర్సిటీలో మూడురోజులు గా జరిగిన 16వ అంతర్జాతీయ సోషల్ ఫిలాసఫీ, 10వ అంతర్జాతీయ యోగా. ఆథ్యాత్మికశాస్త్రం అంతర్జాతీయ సదస్సుల్లో కూటికుప్పల సూర్యారావుకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కూటికుప్పల సూర్యారావు “ఆరోగ్య వేదాంత జ్ఞాణము 21వ శతాబ్దంలో ఓ అద్భుత ఆవిష్కరణ” అన్న అంశంపై ఎండోమెంట్ ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సభకు ఆచార్య యఝఖ్నశ్వరశాస్త్రి అధ్యక్షత వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ). వైద్యరంగంలోకి ప్రతిభావంతంగా ప్రవేశిస్తున్న తరుణంలో వ్యాధులు లేకపోవడమే ఆరోగ్యం కాదు, శారీరక, మానసిక, సామాజిక, ఆథ్యాత్మిక ఆరోగ్యంతో పాటు పాజిటీవ్ ఎటీట్యూడ్ అలా వరుచు కుని సంపూర్ణ ఆరోగ్యంపొంద వచ్చనని తెలిపారు. రామానుజా చార్యులు భక్తి వేదాంతంతో 120 ఏండ్లు ఆరోగ్యంగా జీవించా రని ఇప్పటికీ మన సమాజంలో నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నవారు వారి జీవితాన్ని సుఖాంతంగా అనుభ వించడంలో అంతా మనకి మంచి జరుగుతుందనే సిద్ధాం తంతో యోగా, ధ్యాన ము, సమతుల ఆహారము పాటి స్తూ ఆరోగ్య వంతమైన జీవనం గడుపు తున్నారని డా॥ కూటికుప్పల హితవు పలి కారు. హిజ్ హెరీలీనల్ క్రీ శాంతా భీష్మా చౌడ య్య స్వామిజీ, డా.అరుధాభారతి స్వామిజీ, శ్రీ సిద్ధుర్థ మిషన్ ఆశ్రామాధిపతులు ప్రొ.వై.వి. సత్యనారాయణ, సదస్సు కార్యనిర్వా హక అధ్య క్షులు బసవారాజ్ సిద్ధాశ్రమ, జస్టీస్ హెచ్, ఎన్ నాగమోహన్ దాస్, ప్రొ.వి. వెంకటరావు భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, కొలం జో, యూఎస్ తదితర వివిధ దేశాల నుంచి ఆచార్యులు, రిసెర్చ్ కాలర్స్ పాల్గొన్నారు.
Vizag Vision : డా॥ కూటికుప్పల సూర్యారావుకు ప్రతిష్టాత్మక ఎండోమెంట్ పురస్కారం…..గత మూడు దశాబ్దాలుగా వైద్యశాస్త్ర సామాజిక సాంకేతిక రంగాల్లో చేస్తున్న కృషికి గుర్తింపుగా పద్మశ్రీ పరుస్కార గ్రహీత డా॥ కూటికుప్పల సూర్యారావుకు ప్రతిష్టాత్మక డా|| ఎ. హడింగాల్ ఎండోమెంట్ పురస్కారం దక్కింది. బెంగుళూరు యూనివర్సిటీలో మూడురోజులు గా జరిగిన 16వ అంతర్జాతీయ సోషల్ ఫిలాసఫీ, 10వ అంతర్జాతీయ యోగా. ఆథ్యాత్మికశాస్త్రం అంతర్జాతీయ సదస్సుల్లో కూటికుప్పల సూర్యారావుకు అవార్డును అందజేశారు. ఈ సందర్భంగా కూటికుప్పల సూర్యారావు “ఆరోగ్య వేదాంత జ్ఞాణము 21వ శతాబ్దంలో ఓ అద్భుత ఆవిష్కరణ” అన్న అంశంపై ఎండోమెంట్ ఉపన్యాసాన్ని ఇచ్చారు. ఈ సభకు ఆచార్య యఝఖ్నశ్వరశాస్త్రి అధ్యక్షత వహించారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేధ). వైద్యరంగంలోకి ప్రతిభావంతంగా ప్రవేశిస్తున్న తరుణంలో వ్యాధులు లేకపోవడమే ఆరోగ్యం కాదు, శారీరక, మానసిక, సామాజిక, ఆథ్యాత్మిక ఆరోగ్యంతో పాటు పాజిటీవ్ ఎటీట్యూడ్ అలా వరుచు కుని సంపూర్ణ ఆరోగ్యంపొంద వచ్చనని తెలిపారు. రామానుజా చార్యులు భక్తి వేదాంతంతో 120 ఏండ్లు ఆరోగ్యంగా జీవించా రని ఇప్పటికీ మన సమాజంలో నూరేళ్ళు ఆరోగ్యంగా జీవిస్తున్నవారు వారి జీవితాన్ని సుఖాంతంగా అనుభ వించడంలో అంతా మనకి మంచి జరుగుతుందనే సిద్ధాం తంతో యోగా, ధ్యాన ము, సమతుల ఆహారము పాటి స్తూ ఆరోగ్య వంతమైన జీవనం గడుపు తున్నారని డా॥ కూటికుప్పల హితవు పలి కారు. హిజ్ హెరీలీనల్ క్రీ శాంతా భీష్మా చౌడ య్య స్వామిజీ, డా.అరుధాభారతి స్వామిజీ, శ్రీ సిద్ధుర్థ మిషన్ ఆశ్రామాధిపతులు ప్రొ.వై.వి. సత్యనారాయణ, సదస్సు కార్యనిర్వా హక అధ్య క్షులు బసవారాజ్ సిద్ధాశ్రమ, జస్టీస్ హెచ్, ఎన్ నాగమోహన్ దాస్, ప్రొ.వి. వెంకటరావు భారతదేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, కొలం జో, యూఎస్ తదితర వివిధ దేశాల నుంచి ఆచార్యులు, రిసెర్చ్ కాలర్స్ పాల్గొన్నారు.