విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రభుత్వరంగ సంస్థగా కొనసాగించాలి…. పోరాట కమిటీ…..
స్టీల్ ప్లాంట్ నుండి నగరంలోని జి వి ఎం సి వరకు పాదయాత్ర….
కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా స్టీలప్లాంట్ కార్మికులు చేస్తున్న దీక్షలకు @ 1116 రోజులు..
స్టీల్ ప్లాంటకు సొంత గనులు కేటాయించాలి, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి….
విశాఖ స్టీల్ ప్లాంట్ ను బి జె పి అమ్మాలని చూస్తుంది అనేక విధాలుగా ఇబ్బందులకు గురి చేస్తుంది….
రానున్న ఎన్నికలలో రాజకీయ పార్టీలు స్టీల్ ప్లాంట్ ను కాపాడుతామని మానిఫెస్టోలో పెడితేని సహకరిస్తామని నినాదాలు…
పాదయాత్రలో నగర మేయర్ గొల్లగాని వెంకటహరి కుమారి సి హెచ్ నర్సింగరావు,కె ఎస్ ఎన్, నిరుకొండ రామచంద్ర రావు, మస్తానప్ప, కార్మికులు….