HomeUncategorizedVizagvision : ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని బీజేపీ సీనియర్ నాయకులు మురళి మోహన్ రాజు,కే సత్యనారాయణ అన్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 21 వ వార్డు వాల్తేరు మండలం బీజేపీ నాయకురాలు టీ భారతి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా మురళి మోహన్ రాజు,కే సత్యనారాయణ లు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జెండావందనం సమర్పించారు.అనంతరం హరిహర బాల రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ వేడుకల్లో భరత్,నీలేష్,జగదీష్,ఖాన్, సూరిబాబు,అశోక్,ధర్మరాజు అధికసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.
Vizagvision : ఎందరో మహానుభావుల త్యాగఫలమే నేడు మనం అనుభవిస్తున్న స్వాతంత్రమని బీజేపీ సీనియర్ నాయకులు మురళి మోహన్ రాజు,కే సత్యనారాయణ అన్నారు.స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జీవీఎంసీ 21 వ వార్డు వాల్తేరు మండలం బీజేపీ నాయకురాలు టీ భారతి ఆధ్వర్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ వేడుకలకు ముఖ్య అతిధులుగా మురళి మోహన్ రాజు,కే సత్యనారాయణ లు హాజరై అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన అనంతరం జాతీయ జెండా ఎగురవేసి జెండావందనం సమర్పించారు.అనంతరం హరిహర బాల రెల్లి యువజన సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేసి అభినందించారు.ఈ వేడుకల్లో భరత్,నీలేష్,జగదీష్,ఖాన్, సూరిబాబు,అశోక్,ధర్మరాజు అధికసంఖ్యలో స్థానికులు పాల్గొన్నారు.