జగనన్న తోడు పథకం నిధుల విడుదల
క్యాంప్ కార్యాలయం నుంచి నిధులు జమ చేయనున్న సీఎం జగనన్న….
5,10,412 మంది లబ్ధిదారులకు రూ.560.73 కోట్లు విడుదల సీఎం జగనన్న…
ఒక్కొక్కరికీ రూ.10 వేల నుంచి రూ.13 వేల వరకు వడ్డీ లేని రుణాలు
తోపుడు బండ్ల వ్యాపారులు, హస్త కళాకారులు, చేతి వృత్తుల వారికి సీఎం జగనన్న అండ …
వడ్డీ వ్యాపారుల నుంచి చిరు వ్యాపారులను ఆదుకుంటున్న సీఎం జగనన్న…
చిరు వ్యాపారులకు పెట్టుబడి సాయంగా వడ్డీ లేని రుణాలు అందిస్తున్న ప్రభుత్వం
రూ.11.03 కోట్ల వడ్డీ రీయింబర్స్మెంట్ కూడా విడుదల చేయనున్న సీఎం జగనన్న