విశాఖ సింహాచలం సింహాద్రిఅప్పన్న స్వామివారిని దర్శించుకున్న పార్లమెంట్ కమిటీ సభ్యులు….
శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి దేవస్థానం సింహాచలం లో ఈరోజు పార్లమెంట్ కమిటీ సభ్యులు పర్యటించారు..
కమిటీ సభ్యులకు ఆలయ అధికారులు అర్చకులు
పూర్ణకలశం తో స్వాగతం, మంగళ వాయిద్యాలు నడుమ కప్ప స్తంభాన్ని అలింగణం చేసుకొని బేడా మండపం ప్రదక్షిణ చేసి అనంతరం వేదమంత్రాలతో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
వేద పండితులు వేద ఆశీర్వాదం చేశారు అనంతరం స్వామివారి చిత్రపటం ప్రసాదం అందించారు అధికారులు..
ముగ్గురు పార్లమెంటు సభ్యులు పాల్గొన్నారు…
1. Shri Ram Chandra Jangra
2. Shri Iranna Kadaki
3. Shri Sujeet Kumar
పార్లమెంట్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ..
స్వామివారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉంది
నరసింహ స్వామి దేవాలయం హిందూ సాంప్రదాయం ఉట్టిపడే విధంగా శిల్పకళాలు ఆలయపూజా విధానం ఎంతో ఆకట్టుకుంది విశాఖపట్నం చల్లని వాతావరణం ఆనందంగా ఉంది….















