విశాఖలో గన్ లైసెన్స్ లు పై సీపీ త్రివిక్రమ వర్మ క్లారిటీ
2020లో మంత్రి గుడివాడ అమర్నాథ్ గన్ లైసెన్స్ కి అప్లయ్ చేశారు.
ఈ ఏడాది లో 10 మంది మాత్రమే అప్లయ్ చేశారు.
2020 నుంచి ఇప్పటి వరకు 15 అప్లికేషన్ లు వచ్చాయి.
ఈ ఏడాదిలో crpf-3, ex servicemen-1 , Sports- 2 అప్లయ్ చేశారు.