HomeUncategorizedVizagvision వాడేసిన వంట నూనెకు ఉచిత పెట్రోలుపర్యావరణ సంరక్షణ మన అందరి బాధ్యత.వాడేసిన వంట నూనె ని గృహిణిలు వంట ఇంటి సింకు లో కానీ డ్రైనేజీలో కానీ పోయటం వలన పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుంది మరియు ఒకసారి వేడి చేసిన వంట నూనె ను మరల వాడరాదు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక నియోజకవర్గ ఇంచార్జి దేవాన్ రెడ్డి గారు షీలా నగర్ పెట్రోల్ బంకు అనురాధ ఆటో వారు చొరవ చూపి ఈ సమస్యపై వాడేసిన ప్రతి లీటర్ నూనె కి 20 రూపాయలు ఉచిత పెట్రోలు ఇస్తూ గృహిణుల ను ప్రోత్సహించడము ఒక మంచి కార్యక్రమము అని అభినందించారు. గాజువాక ఐలా చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా కూడా ఒకసారి వేడి చేసిన వంట నూనెను మరల వాడరాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పెట్రోల్ బంక్ అనురాధ ఆటో యాజమాన్యం వెంకన్న చౌదరి అన్నారు. రమేష్ చంద్ర మరియు భారత్ పెట్రోలియం సిబ్బంది అభిషేక్, లోకేష్ మిశ్రా, బంక్ సిబ్బంది పాల్గొన్నారు.
Vizagvision వాడేసిన వంట నూనెకు ఉచిత పెట్రోలుపర్యావరణ సంరక్షణ మన అందరి బాధ్యత.వాడేసిన వంట నూనె ని గృహిణిలు వంట ఇంటి సింకు లో కానీ డ్రైనేజీలో కానీ పోయటం వలన పర్యావరణానికి తీవ్రమైన హాని జరుగుతుంది మరియు ఒకసారి వేడి చేసిన వంట నూనె ను మరల వాడరాదు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా గాజువాక నియోజకవర్గ ఇంచార్జి దేవాన్ రెడ్డి గారు షీలా నగర్ పెట్రోల్ బంకు అనురాధ ఆటో వారు చొరవ చూపి ఈ సమస్యపై వాడేసిన ప్రతి లీటర్ నూనె కి 20 రూపాయలు ఉచిత పెట్రోలు ఇస్తూ గృహిణుల ను ప్రోత్సహించడము ఒక మంచి కార్యక్రమము అని అభినందించారు. గాజువాక ఐలా చైర్మన్ సత్యనారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆరోగ్య రీత్యా కూడా ఒకసారి వేడి చేసిన వంట నూనెను మరల వాడరాదని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ మన అందరి బాధ్యత అందులో ప్రతి ఒక్కరూ పాలుపంచుకోవాలని పెట్రోల్ బంక్ అనురాధ ఆటో యాజమాన్యం వెంకన్న చౌదరి అన్నారు. రమేష్ చంద్ర మరియు భారత్ పెట్రోలియం సిబ్బంది అభిషేక్, లోకేష్ మిశ్రా, బంక్ సిబ్బంది పాల్గొన్నారు.