శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా పడుతున్న వర్షాలకు రోడ్లన్నీ నదులు తలపిస్తున్నాయి ప్రధాన రహదారులు అన్నీ కూడా జలమే అయిపోయాయి కొన్ని గ్రామాల్లో వీధులు చెరువులు తలపిస్తున్నాయి శ్రీకాకుళం రెవిన్యూ శాఖ మంత్రి ధర్మాన ప్రసాద్ క్యాంపు కార్యాలయం వెళ్లే రహదారి పూర్తిగా జలం దిగ్బంధంలో ఉండడంతో క్యాంప్ కార్యాలయం సెలవు ప్రకటించారు చెన్నై టు కోల్కత్తా నేషనల్ హైవే మొత్తం కూడా వరద నీటిలో ఉండడంతో ఎప్పటికప్పుడు అధికారులు పర్యవేక్షణలో ప్రత్యేక చేస్తున్నారు జనాలు రావడంతో పోలీసులు రెవిన్యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేస్తున్నారు
















