HomeUncategorizedVizagvision Visakhapatnam:35 వ వార్డు పరిధిలో ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేల్పు దక్షిణ నియోజకవర్గ ఆరాధ్యదైవం 35 వ వార్డు కన్నతల్లి శ్రీ శ్రీ నీలమ్మ అమ్మవారి జాతర పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ నివేదించి పూజా కార్యక్రమం చేసి అనంతరం భక్తులకు చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేసి వేసవి తీవ్రత ను తట్టుకునే విధంగా చలివేంద్రం పిల్లి సత్యనారాయణ గారు దంపతులు ఆధ్వర్యంలో జరిగిన చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రజాప్రతినిధులు భాస్కర్ రావు గారి చేతుల మీదుగా బూసి రెడ్డి గారి చేతుల మీదుగా బయలు పూడి శ్రీరామ్ మూర్తి గారి చేతుల మీదుగా నాయన మల్లి బాబు గారి చేతుల మీదుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీరందరూ కూడా భక్తులకు వితరణ చేయడం జరిగింది అలాగే 35వ అ వార్డు లోఉన్న వైఎస్ఆర్సిపి ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పేద ప్రజల ప్రజా ప్రతినిధి భాస్కర్ రావు చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం జరిగినది శ్రీరామ్ మూర్తి గారు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా బూసు రెడ్డి గారు చేతుల మీదుగా మహిళా సోదరీమణులు గారు చేతుల మీదుగా చీరల పంపిణీ అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో మీ సోదరుడు భాస్కరరావు 35 వ వార్డు కార్పొరేట్ర్
Vizagvision Visakhapatnam:35 వ వార్డు పరిధిలో ఈరోజు ఉత్తరాంధ్ర ఇలవేల్పు దక్షిణ నియోజకవర్గ ఆరాధ్యదైవం 35 వ వార్డు కన్నతల్లి శ్రీ శ్రీ నీలమ్మ అమ్మవారి జాతర పండుగ సందర్భంగా ఈరోజు అమ్మవారికి పసుపు కుంకుమ చీర జాకెట్ నివేదించి పూజా కార్యక్రమం చేసి అనంతరం భక్తులకు చలివేంద్రం ఏర్పాటు చేసి భక్తులందరికీ కూడా ప్రసాద వితరణ చేసి వేసవి తీవ్రత ను తట్టుకునే విధంగా చలివేంద్రం పిల్లి సత్యనారాయణ గారు దంపతులు ఆధ్వర్యంలో జరిగిన చలివేంద్రం ఏర్పాటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ప్రజాప్రతినిధులు భాస్కర్ రావు గారి చేతుల మీదుగా బూసి రెడ్డి గారి చేతుల మీదుగా బయలు పూడి శ్రీరామ్ మూర్తి గారి చేతుల మీదుగా నాయన మల్లి బాబు గారి చేతుల మీదుగా ముఖ్య అతిథులుగా విచ్చేసిన మీరందరూ కూడా భక్తులకు వితరణ చేయడం జరిగింది అలాగే 35వ అ వార్డు లోఉన్న వైఎస్ఆర్సిపి ఆడపడుచులకు చీరల పంపిణీ కార్యక్రమం కూడా ఏర్పాటు చేసి చీరల పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా స్థానిక పేద ప్రజల ప్రజా ప్రతినిధి భాస్కర్ రావు చేతులమీదుగా పంపిణీ కార్యక్రమం జరిగినది శ్రీరామ్ మూర్తి గారు ముఖ్య అతిథిగా ముఖ్య అతిథులుగా బూసు రెడ్డి గారు చేతుల మీదుగా మహిళా సోదరీమణులు గారు చేతుల మీదుగా చీరల పంపిణీ అలాగే భక్తులందరికీ ప్రసాద వితరణ మజ్జిగ పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరు కూడా పాటిస్తూ అమ్మవారిని దర్శించుకుని అమ్మవారి కృపకు పాత్రులు అవ్వాలని ప్రతి ఒక్కరు కూడా అమ్మవారి దీవెనలు ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటూ భగవంతుడు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు భోగభాగ్యాలు ప్రసాదించాలని మనస్పూర్తిగా కోరుకుంటూ సదా మీ సేవలో మీ సోదరుడు భాస్కరరావు 35 వ వార్డు కార్పొరేట్ర్