HomeUncategorizedVizagvision Visakhapatnam రవీంద్ర భారతిలో చిన్నారుల స్నాతకోత్సవం కిడ్స్ కాన్స్యోకేషన్ స్థానిక ద్వారకానగర్ రవీంద్ర భారతి పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం (కిడ్స్ కాన్వోకేషన్) అంగరంగ వైభవంగా శనివారం నాడు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి J. సుభధ్ర గారు మాట్లాడుతూ చిన్నారులకు ప్రీ- స్కూల్ (కిండర్ గార్డెన్) పూర్తయిన సందర్భముగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారులలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని తద్వారా వారిలోని సృజనాత్మక -తను వెలికితీసి ఉత్తమ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి విద్యా సంస్థల ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ ఛార్జ్ N. వెంకటేష్, G.M. G. R. వసంత, D.G.M.K.రమ్య, కోర్డినేటర్స్ సుధాలత, మంగలక్ష్మీ మరియు ప్రిన్సిపాల్ సుమిత్ర, చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు. నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి.
Vizagvision Visakhapatnam రవీంద్ర భారతిలో చిన్నారుల స్నాతకోత్సవం కిడ్స్ కాన్స్యోకేషన్ స్థానిక ద్వారకానగర్ రవీంద్ర భారతి పాఠశాలలో చిన్నారుల స్నాతకోత్సవం (కిడ్స్ కాన్వోకేషన్) అంగరంగ వైభవంగా శనివారం నాడు జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీమతి J. సుభధ్ర గారు మాట్లాడుతూ చిన్నారులకు ప్రీ- స్కూల్ (కిండర్ గార్డెన్) పూర్తయిన సందర్భముగా ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం ద్వారా చిన్నారులలో ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, ఉల్లాసాన్ని తద్వారా వారిలోని సృజనాత్మక -తను వెలికితీసి ఉత్తమ భావిభారత పౌరులుగా తీర్చిదిద్దవచ్చని అన్నారు. ఈ కార్యక్రమంలో రవీంద్ర భారతి విద్యా సంస్థల ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ ఛార్జ్ N. వెంకటేష్, G.M. G. R. వసంత, D.G.M.K.రమ్య, కోర్డినేటర్స్ సుధాలత, మంగలక్ష్మీ మరియు ప్రిన్సిపాల్ సుమిత్ర, చిన్నారుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చిన్నారులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు. నృత్యాలు ఆహూతులను ఎంతగానో అలరించాయి.