సంబంధించి విశాఖ విచ్చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు నగరానికి చెందిన ప్రముఖ వైద్యులు, పద్మశ్రీ డాక్టర్ కూటికుప్పల సూర్యారావు గౌరవ వందనం చేశారు. విశాఖలోని ఒక కార్యక్రమంలో డాక్టర్ సూర్యారావు ముఖ్య అతిథులైన కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ఏపీ గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ తదితరులను కలుసుకుని విశాఖ గొప్పతనాన్ని వివరించారు.

















