పండుగ వాతావరణం తలపించేలా ర్యాలీ | Ata Pata Dances | Saikat Silpam | RK Beach | MLA VasuPalli Ganesh | Visakhapatnam | Vizagvision పండుగ వాతావరణం తలపించేలా ర్యాలీ … రాష్ట్ర అభివృద్ధే మన గౌరవ సీఎం జగనన్న లక్ష్యం – ఎమ్మెల్యే వాసుపల్లి గారు నూతన జిల్లాలతో దశాబ్దాల కలలు సాకారం సమస్యలు ఇక సత్వరమే పరిష్కారం జరుగుతుందని ఎమ్మెల్యే వాసుపల్లి హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గోకుల్ పార్క్ వద్ద నుండి RK Beach కాళీమాత ఆలయం వరకు సుమారుగా 900మంది కార్యకర్తలతో కేరళ డప్పులు, పులి వేషాలు, ఒంటె, కోలాటం, తీన్మార్, కోబ్రా డాన్స్, ముస్లిం ఫకీరు వేషాదారణలు, కుల వేషధారణలతో, సన్నాయి మేళాలు తో విభిన్న కళా నుత్యాలతో కోలాహలంగా నిర్వహించారు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ నేడు పరిపాలన సౌలభ్యం కోసం 13 జిల్లాలను 26 జిల్లాలుగా విభజిస్తున్న ఆంధ్ర రాష్ట్ర డైనమిక్ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని తెలియజేసారు. ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పాదయాత్రలో ఇచ్చిన మాటకు కట్టుబడి, మాట తప్పని మడమ తిప్పని మహా నాయకుడు, సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా చేసి సీఎం గారు చరిత్ర సృష్టించరు #Vizagvision #SaikatSilpamRKbeach VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Please Subscribe My Channel Please Follow This Links Don’t For Got Me Please Support Me Friends Instagram: https://www.instagram.com/vizagvision/
















