శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలి పాడ్యమి కి వీడ్కోలు | Visakhapatnam | Vizagvision సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానం పుష్కరిణిలో కార్తీక మాస చివరి రోజు పోలి పాడ్యమి కి అశేషంగా భక్తులు తరలి వచ్చారు…. శ్రీ వరాహలక్ష్మీ నృసింహ స్వామి వారి దేవస్థానం కొండ దిగువ పుష్కరిణిలో ప్రతి ఏటా సాంప్రదాయంగా వైభవంగా నిర్వహిస్తున్న కార్తీక పోలి పాడ్యమి ఉత్సవానికి ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్య కళ భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేశారు తోపులాటలు ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు తెల్లవారుజాము నుంచే భక్తులు పుష్కరిణి వద్దకు చేరుకోవడంతో దీపాలు విడిచి పోలికి వీడ్కోలు పలుకుతూ మహిళలు.. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















