HomeNews: వాతావరణం మార్పుల వలన వేసవి తాకిడి అధికంగా ఉందని,ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని..వెల్ఫేర్ కంపెనీ ఎండి డాక్టర్ మళ్ళా విజయ ప్రసాద్ అన్నారు.. ఆర్టీసీ కాంప్లెక్ సమీపంలో వెల్ఫేర్ గ్రూప్ ట్రస్ట్ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ఆయన ప్రారంభించారు..ఈ సందర్భంగా మళ్ళా విజయప్రసాద్ మాట్లాడుతూ.. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కనున్నందున అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు…చలి వేంద్రం ద్వారా రానున్న మూడు నెలలపాటు ఉచితంగా మజ్జిగ ,మంచి నీరు అందరకీ అందించడం జరుగుతుందిఅని పేర్కోన్నారు… బైట్: మళ్ళ విజయప్రసాద్
: వాతావరణం మార్పుల వలన వేసవి తాకిడి అధికంగా ఉందని,ప్రతి ఒక్కరు ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని..వెల్ఫేర్ కంపెనీ ఎండి డాక్టర్ మళ్ళా విజయ ప్రసాద్ అన్నారు.. ఆర్టీసీ కాంప్లెక్ సమీపంలో వెల్ఫేర్ గ్రూప్ ట్రస్ట్ఆధ్వర్యంలో చలి వేంద్రాన్ని ఆయన ప్రారంభించారు..ఈ సందర్భంగా మళ్ళా విజయప్రసాద్ మాట్లాడుతూ.. నగరంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదు కనున్నందున అందరూ తగు జాగ్రత్తలు తీసుకోవాలని కోరారు…చలి వేంద్రం ద్వారా రానున్న మూడు నెలలపాటు ఉచితంగా మజ్జిగ ,మంచి నీరు అందరకీ అందించడం జరుగుతుందిఅని పేర్కోన్నారు… బైట్: మళ్ళ విజయప్రసాద్