విశాఖపట్నం సిటీ పోలీస్ ఒక కొత్త పోలీస్ పహారా సేవలను ప్రారంభించారు in Visakhapatnam Vizagvision
ఈ సేవలు ప్రత్యేకంగా రాత్రిపూట ప్రయాణికులు బస్సులు లేదా ట్రావెల్స్ స్టాప్ లో బస్సు దిగి, తమ గమ్యస్థానాలకు వెళ్లేటప్పుడు ప్రయాణికుల పట్ల ఎటువంటి నేరములు జరగకుండా ముందస్తు వ్యూహం మరియు చర్యల్లో భాగంగా, పోలీసు సిబ్బంది ఆటోలు మరియు అద్దె కార్లు యొక్క పూర్తి వివరాలతో మరియు పోలీసు వారి పర్యవేక్షణలో ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు సురక్షితముగా చేరవేసే ఈ విషయంలో ప్రజలకు మరియు ప్రయాణికులకు సురక్షితంగా మరియు సౌకర్యంగా ఉండేందుకు, సాయుధులైన పోలీసు పహారా ద్వారా ప్రయాణికులను తమ తమ గమ్యస్థానాలకు చేరవేసేందుకు ఈ పోలీస్ పహారా సేవలు ప్రారంభించడం అయినది.
ఈ క్రింది తెలిపిన 16 ప్రాంతాలలో ఈ ఈ సేవలను ప్రారంభించడం అయినది