విద్యా రంగములో ప్రకటించిన సిడ్నీ ప్రభుత్వం
పలువురి అభినందనల వెల్లువ ఇది విద్యార్థుల విజయంగా పేర్కొన్న జి ఎస్ ఎన్ రాజు
ఆంధ్ర యూనివర్సిటీ పూర్వపు ఉపకులపతి, సెంచూరియన్ యూనివర్సిటీ వీసీ ఆచార్య జి ఎస్ఎన్ రాజు కి సిడ్నీ ప్రభుత్వ ము అంతర్జాతీయ సాఫల్య జీవిత పురస్కారం ప్రకటించింది..విద్యా రంగములో చేసిన విశేష పరిశోదనలు, నూతన
ఆవిస్కరణలు కు ఈ అవార్డు ప్రకటించినట్లు సోమవారం సిడ్నీ ప్రభుత్వం అధికారికముగా ప్రకటించింది..ఈ మేరకు ఆచార్య జీఎస్ఎన్ రాజు ని పలువురు విద్యార్థులు, శిష్యులు స్థానిక జెఆర్ నగర్ నందులో ఉన్న వారి కార్యాలయంలో ఘనంగా సత్కరించారు ఈ సందర్భంగా సెంచూరియన్ విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య జి ఎస్ ఎన్ రాజు ప్రసంగిస్తూ ఇది విద్యార్థుల విజయము గా పేర్కొన్నారు.. తనను సత్కరించాలని వచ్చిన విద్యార్థులను కూడా రాజు శాలువాలతో ఏ యు విద్యార్థి నాయకులు సమయం హేమంత్ కుమార్, శ్యామ్ సుందర్, గంట్ల శ్రీనుబాబు అర్జున్వర్మ ఆవికా వర్మ సనపల తిరుపతిరావు ఏ గిరీష్ కుమార్ ఏ పవన్ బి ప్రసాద్ వి సంతోష్ వి ఎన్ మూర్తి స్థానిక వైసిపి నాయకులు జి హరి పట్నాయక్ అప్పుడు కూడా ఈ కార్యక్రమంలో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ఎం వి రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు ఆచార్య జీఎస్ఎన్ రాజు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులు కోరారు..
