Condulance to BodyBuilder and Film Actor Joga Rama Rao in Visakhapatnam Vizagvision #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/
Condulance to BodyBuilder and Film Actor Joga Rama Rao in Visakhapatnam Vizagvision
-
Next
Vizagvision గౌరవనీయులైన శ్రీ జూపూడి ప్రభాకర్ చైర్మన్ ఆంధ్ర ప్రదేశ్ జస్టిస్ నీ ఘనంగా సత్కరించిన ఏపీ ఎస్సీ ఎస్టీ గజెట్ ఆఫీసర్ల సంఘం జూపూడి ప్రభాకర్‌కు అభినందన… జూపూడి ప్రభాకర్‌కు క్యాబినెట్ హోదాలో సోషల్ జస్టిస్ సభ్యులు గౌరవ అ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ని ఈ రోజు నగరంలోని ఒక హోటల్ లో మర్యాదపూర్వకంగా కలిసి న సందర్భంగా ప్రభాకర్ గారికి సత్కరించారు ఆయన భవిష్యత్తులో మరిన్ని పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా జూపూడి ప్రభాకర్ మాట్లాడుతూ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా అందరికీ సామాజిక న్యాయం అందేలా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న గౌరవ అధ్యక్షులు శ్రీ Ch.రంగయ్య గారు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ మరియు State Mahila Advisor శ్రీమతి జ్ఞాన వేణి అర్బన్ తాసిల్దార్ సీతమ్మధార మరియు విజయ్ కుమార్ జిల్లా అధ్యక్షులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..