సీఎం గా చంద్రబాబు వున్నపుడు వుడా భూములను విక్రయించలేదా? మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాస్ Visakhapatnam Vizagvision..మా వాళ్ళు ఎవరు ఆక్రమణలకు పాల్పడినా సిపీ కి ఫిర్యాదు చెయ్యండి వందల కోట్ల రూపాయల విలువైన భూములను పల్లా అండ్ కో ఆక్రమించుకున్నారు మేలి పండు చూడ మేలిమై ఉండు.. పొట్ట విప్పి చూడ పురుగులుండు అన్న చందంగా చంద్రబాబు తీరు ఉన్నది ఇళ్ల స్థలాల కోసం విశాఖ నగరం నుంచి లక్షకు పైగా దరఖాస్తులు ప్రభుత్వ భూములను ఆక్రమించున్న వాళ్ళ పై క్రిమినల్ కేసులు పెడితే మిగిలిన వాళ్లకి భయం ఉంటుంది ఈ ప్రభుత్వం పేదల ప్రభుత్వం.. పేదల కళ్ళలో కన్నీరు లేకుండా వుండాల్లన్నది సీఎం జగన్ ఆకాంక్ష పల్లా.. ప్రభుత్వ భూములను ఆక్రమించుకోవడంతో ఆయనను విశాఖ పార్లమెంటరీ ఇంచార్జ్ పదవి నుంచి తొలగిస్తారా లేదా అనేది వారి విజ్ఞతకే వదిలివేస్తున్నాం సీఎం గా చంద్రబాబు వున్నపుడు వుడా భూములను విక్రయించలేదా? ఎన్ ఏ డీ ఫ్లై ఓవర్ ను చంద్రబాబు దిగిపోయే ముందు నిర్మాణ పనులు చెపట్టారు. త్వరలోనే సీఎం జగన్ చేతుల మీదుగా ప్రారంభం బెంగళూరు, చెన్నై, ముంబై తరహాలో విశాఖను అభివృద్ధి చేస్తాం బీజేపీ నాయకులారా.. మీకు విశాఖ పై ప్రేమ ఉంటే రైల్వే జోన్, ప్రత్యేక హోదా , మెట్రో రైల్ వచ్చే విధంగా చూడండి టీడీపీ లేదా బీజేపీ వాళ్ళు అభివృద్ధిని అడ్డుకోవద్దు పార్టీ మారడానికి ఆస్తుల స్వాదీనానికి సంబంధం లేదు దొంగతనం చేసిన వాడికి నోటీసు ఇచ్చి అరెస్ట్ చేస్తారా? (అదే విధంగా ఆక్రమణల స్వాదీనానికి నోటీసులు ఇవ్వకరలేదని లోపాయకారిగా చెప్పారు ) ఆస్తులు అమ్మకుండా, పన్నులు వేయకుండా రాష్ట్ర అభివృద్ధి ఎలా సాధ్యం అవుతుంది ఎక్కువ మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్రాన్ని శాసించే పరిస్థితి లేదు.. కేవలం అభ్యర్థనలు మాత్రమే #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















