Police Arrested Attacked Junior Doctors in KGH Press Meet by Siresha,ACP Visakhapatnam Vizagvision..విశాఖ కేజీహెచ్‌లో జూనియర్ డాక్టర్స్‌పై దాడికి ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.కొందరు వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. పోస్ట్ మార్టం విషయంలో మృతుని బంధువులు 12 మంది డాక్టర్స్‌పై బ్లేడుతో దాడి చేశారు. దీంతో డాక్టర్స్ ఆందోళన దిగే పరిస్థితి ఏర్పడింది.ఈ దాడి చేసిన వారిలో ఇప్పటివరకు ఇద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మిగతా వారిని కూడా అదుపులోకి తీసుకోవాలని డాక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు.దీనిపై ఏసీపీ శిరీషా మీడియాతో మాట్లాడుతూ దాడి చేసిన వారిని ఎనిమిది మందిని గుర్తించామని,వారిని అదుపులోకి తీసుకొని విచారణ కొనసాగుతోందని చెప్పారు.కోవిడ్ సమయంలో ప్రాణాలకు తెగించి విదులు నిర్వర్తిస్తున్న వైద్యులపై దాడి చెయ్యడం సరికాదని చెప్పారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/