ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు విశాఖపట్నం Vizagvision విశాఖ జిల్లా పెందుర్తి మండలం చినముషిడివాడ సమీపంలో ఉన్న అంబెడ్కర్ నగర్ కాలనీ లో ప్రగతి శీల మహిళా సంఘం ఆధ్వర్యంలో మే డే ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా సంఘనాయకురాలు ఇందిరా మాట్లాడుతూ తమ సంఘం ఆధ్వర్యంలో కార్మిక సంక్షేమానికి తాము నిరంతరం కృషి చేస్తున్నాము అన్నారు కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంక్షేమానికి పెద్ద పీట వెయ్యాలి అన్నారు…ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు బి.వెంకట్రావు,రూప, గీత తదితరులు పాల్గొన్నారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/