బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో ఆటో కార్ ఢీ… రెండూ కూడా దగ్ధం visakhapatnam Vizagvision విశాఖ బి.ఆర్.టి.ఎస్ రోడ్డులో అగ్నిప్రమాదం బి.ఆర్.టి.ఎస్ రోడ్డు, Q1హాస్పిటల్ వినాయక దేవాలయం దగ్గర అత్యంత వేగంగా దూసుకువస్తున్న ఒక కార్ నెమ్మదిగా వెళ్తున్న ఆటోను గట్టిగా గుదింది. అప్పుడు ఆటో వెనుక టైర్ పేలగా కార్ ఇంజిన్ నుండి ఒక్కసారిగా భారీ మంటలు చెలరేగాయి. స్థానికుల సహకారంతో మంటలు అదుపు చేసారు. #Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/