రాజమహేంద్రవరం అర్బన్ కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కపవరం గ్రామంలో నిర్వహించిన అశీల నృత్యాలను అటికట్ట నందున కోరుకొండ పోలీస్ స్టేషన్ ఎస్ఐ పి.విజయ కుమార్ ను ఈ రోజు అనగా 28.02.2021 వ తేదీ నాడు ఏలూరు రేంజ్ డీఐజీ శ్రీ కె వి మోహన్ రావు ఐపిఎస్ వారు సస్పెన్షన్ ఉత్తర్వులు ను ఇచ్చినారు. ఈ సంఘటన లో అలసత్వం వహించిన కోరుకొండ సిఐ పి. ఇ.పవన్ కుమార్ రెడ్డి కి ఛార్జ్ మెమో ఇచ్చినారు. ఈ సందర్భంగా డీఐజీ గారు మాట్లాడుతూ ఎవరైనా అశీల నృత్యాలను ప్రదర్శించిన వారిపైనచట్ట ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని మరియు అటువంటి అశీల నృత్యాలను అరికట్టే విషయంలో అధికారులు అలసత్వం ప్రదర్శించిన పోలీస్ అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలియజేసినారు “అశీల నృత్యాల” ను కోరుకొండ పోలీస్ స్టేషన్ పరిధిలో కపవరం గ్రామంలో,రాజమహేంద్రవరం,Vizagvision VizagVision Fallow Us On: Facebookpage: https://www.facebook.com/vizagvision Website: http://www.vizagvision.com/ Facebook: https://www.facebook.com/VizagvisionMalla Instagram: https://www.instagram.com/vizagvision/

















