Major Accident Occurred Fire at Steel Plant SMS-2 at Visakhapatnam Vizagvision..
విశాఖ ఉక్కులో పెను ప్రమాదం చోటుచేసుకుంది
స్టీల్ ప్లాంట్ ఎస్ ఎమ్ ఎస్ -2 లో లాడిల్ తెగిపోవడంతో అగ్నిప్రమాదం
నెలపాలైన సుమారు కోటి రూపాయుల ఉక్కుద్రావణం,
ఉక్కు ఉద్యోగులతో పాటు పలువురు కాంట్రాక్ట్ కార్మికులకు గాయాలు
ఇద్దరు ఉద్యోగుల పరిస్థితి విషమం
క్షతగాత్రులను హాస్పిటల్ కు తరలించిన ఉక్కు యాజమాన్యం
హుటా హుటిన పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చిన అధికారు