దాడిని తీవ్రంగా తాను ఖండిస్తున్నాం Home Minister in Vijayawada,Vizagvision..
మంత్రి పేర్ని నానిపై జరిగిన దాడి ఘటనపై స్పందించిన హోం మంత్రి
డీజీపీ గౌతం సవాంగ్ తో కలిసి మంత్రి పేర్ని నానిని పరామర్శించిన హోం మంత్రి
నిస్పక్షపాతంగా కేసు విచారణ జరిపి నిందితులపై చర్యలు తీసుకుంటాం
నిత్యం ప్రజల మధ్య ఉండే ప్రజా నాయకుల్లో మంత్రి పేర్ని నాని
అటువంటి వ్యక్తిపై దాడి జరగడం బాధాకరం
ఈ దాడిని తీవ్రంగా తాము ఖండిస్తున్నాం
ఇటువంటి చర్యలను సీఎం జగన్ నేతృత్వంలోని ప్రభుత్వం సహించదు
దాడికి పాల్పడిన వ్యక్తి టీడీపీ సానుభూతిపరుడని, పోలింగ్ ఏజెంట్ గా కూడా వ్యవహరిస్తాడని తెలుస్తోంది
అన్ని కోణాల్లో దర్యాప్తుకు పోలీసులను ఆదేశించాం
దర్యాప్తు ముగిసిన తర్వాత అన్ని విషయాలను పోలీసులు వెల్లడిస్తారు