దూసుకొస్తున్న నివర్ తుఫాను | కోస్తా అంతా ఈదురుగాలులు | Vizagvision
దూసుకొస్తున్న ను నివర్ తుఫాన్
కోస్తా అంతటా ఈదురుగాలులు
…బంగాళాఖాతంలో ఏర్పడిన నివర్ తుఫాన్ ప్రభావం కోస్తా అంతటా కనిపిస్తుంది. ప్రస్తుతం పుదుచ్చేరికి తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి ఆగ్నేయ దిశలో కేంద్రీకృతమైన తుఫాను మరికొన్ని గంటల్లో తీవ్ర తుఫానుగా తీరం దాటే అవకాశం ఉంది మహాబలిపురం మధ్య తీరం దాటే సమయంలో దీని తీవ్రత ఎక్కువగా ఉంటుందని అదే తీవ్ర త తో తుఫాను చిత్తూరు జిల్లాలో ప్రవేశిస్తుందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు…..