Minister Kodali Nani Comments on Housing Chandrababu Gudivada,Krishna District,Vizagvision
మంత్రి కొడాలి నాని మరోసారి చంద్రబాబు నాయుడు , అయన తనయుడు పై సంచలన వ్యాఖ్యలు
గుడివాడ నియోజకవర్గం లో ఎ పేదవారికి ఇళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో ఓటు అడగను , ఎన్నికలలో పోటీ చేయ్యను
ఈ రాష్ట్రంలో ముఫ్ఫై లక్షల మంది పేదలకు ఇళ్ళు ఇస్తే చంద్రబాబు నాయుడు కి, అయన తనయుడు కు రాజకీయ మనుగడ ఉండదని కోర్టు లలో కేసులు
ఈ రాష్ట్రంలో అర్హులైన పేదవాళ్ళకు వారి పేరు మీద ఇళ్ళు రిజిస్ట్రేషన్ చేసి ఉచితంగా ఇల్లు కట్డిస్తే వచ్చే ఎన్నికలలో చంద్రబాబు నాయుడు పార్టీ కి డిపాజిట్ లు కూడా రావు
పేదలకు ఇళ్ళు ఇవ్వటానికి వీలులేదని దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సుప్రీం కోర్టు కి వెళ్ళి ఇవ్వటానికి విలులేదని స్టేలు తెస్తాడు
గుంట నక్క చంద్రబాబు నాయుడు కొంగ జపం చేస్తూ ఓడిపోయిన పకోడి గాళ్ళును అక్కడికి పంపించి డ్రామాలు చేపిస్తాడు.
చంద్రబాబు నాయుడు మాటలు విని కొంత మంది మనకేం కర్మ అనుకునే వాళ్ళు కొంత మంది రావి వెంకటేశ్వరరావు లాంటి అమాయకులైన వ్యక్తులు చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి అక్కడికి వెళ్ళి హడావుడి చేసి కేసులు పెట్టించుకుంటారు
ప్రభుత్వం ఇవ్వకపోతే మేమే ఇస్తామని చెబుతున్నారు.. దమ్ముంటే చంద్రబాబు నాయుడు నువ్వు మగాడివైతే ఇక్క ఇల్లు ఇవ్వు.
ఈరకమైన దొంగ మాటలు ప్రజలకు చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కార్యక్రమాలను రాజ్యాంగ వ్యవస్థ లో ఉన్న ఆయన చెంచా గాళ్ళు ద్వారా ప్రతి క్షణం అడ్డంపడుతున్నాడు.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేద ప్రజల కోసం ఒక్క అడుగు వేస్తే వాళ్ళు ఎదోరకంగా నాలుగు అడుగులు వెనక్కిలాగుతున్నారు.
జగన్మోహన్ రెడ్డి ఇబ్బంది పెట్టమని పైశాచిక ఆనందం , జగన్మోహన్ రెడ్డి ని ఇబ్బంది పెట్టాలంటే నీ బాబు ఖార్జురానాయుడు వల్ల కూడా అవ్వదు
చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డి ని ఇబ్బందులు పెడుతున్నాని ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రజలను ఇబ్బందులు పెడుతున్నావ్
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు వ్యహారం అంతా ప్రజలు గమనిస్తున్నారు.వచ్చే ఎన్నికలలో ప్రతిపక్ష హోదా కూడా జనం తీసేస్తారు.
ఎన్ని అడ్డంకులు సృష్టించిన ఎంత మంది అడ్డం పడిన డ్రామోజీరావు, రాధాకృష్ణ, బి అర్ నాయుడు, చంద్రబాబు నాయుడు లు ఎంత మంది అడ్డం పడినకూడా జగన్నాథ రధ చక్రాల కింద ఇటువంటి వారందరిని నల్లిని నలిపినట్లు నలిపి పేదవారికి అందరికి ఇళ్ళు ఇవ్వకపోతే వచ్చే ఎన్నికలలో నేను ఓటు అడగటానికి రానా , ఎన్నికలలో పోటీ కూడా చేయ్యను