గీతం యూనివర్సిటీ పై తప్పుడు కథనాలు సైబర్ పోలీసులు ఫిర్యాదు in Visakhapatnam,Vizagvision…
తప్పుడు కథనాలపై సైబర్ పోలీసులు గీతం ఫిర్యాదు..
గీతంతో రూ దేశవ్యాప్తంగా 123 కాలేజీలకు యూటు ఇచ్చిన యూనివర్సిటీ హోదాను రద్దు చేసినట్టు సోషల మీడియాలో జరుగుతున్న ప్రచారం అవాస్తవమని గీతం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ – శివరామకృష్ణ తెలిపారు. గీతం డీప్ విశ్వవిద్యాలయం పై సోషల్ మీడియాలో తప్పుడు, నిరాధార, సత్యదూరం కథనాలను ప్రసారం చేస్తున్న వారిని గుర్తించి క్షించాలని విజ్ఞప్తి చే సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశామని ఆయన వెల్లడించారు. బుధవారం తేది 07-10-20 ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. తప్పుడు కథనాలని పలువురు యధాతధంగా ఇతరులతో పంచుకోవడం వల్ల అది గీతం ప్రతిజ్ఞ గౌరవాలకు భంగం కలిగించడంతో పాటు పలువురు విద్యార్థులు, వారి తల్లిదండ్రులను అయోమయానికి గురి చేస్తుందని పేర్కొన్నారు.
దీనిపై శిక్షణ సమగ్ర దర్యాప్తు జరిపి, దురుద్దేశ పూరితంగా తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్న వాలిని గుర్తించి ఐపిసిరం, ఇన్పర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ 2000 ప్రకారం శిక్షించాలని విజ్ఞప్తి చేశామన్నారు. సోషల్ మీడియాలో
అనవసరం, తప్పుడు కథనాలను ప్రచురించకుండా, గీతం ప్రతిష్టను భంగపడచకుండా చూడాలని పోలీసులను కోరినట్ల ఆయన తెలిపారు.
దేశంలోని టీమ్ విశ్వవిద్యాలయాలు తమ పేరు చివరన యూనివర్సిటీ ఆకు వినియోగించేవి. దీనిపై గౌరవ
సుప్రింకోర్టు చేసిన సూచనల మేరకు గత మూడు సంవత్సరాలుగా లిస్ట్ టూ యూనివర్సిటీగా మార్పు చేయడం
జరిగింది. గీతం జారీచేసే అధికారిక ధ్రువపత్రాల్లో సైతం గీతం బీమ్ టూ బీ యూనివర్సిటీ అనే వారటం జరుగుతోంది.
పలు దినపత్రికలకు జారీచేసిన ప్రకటనలను గమనించినా ఈ వాస్తవం బోధపడుతుంది.
అయితే దేశంలోని కొన్ని డ్రీమ్స్ విశ్వవిద్యాలయాలు ఇంకా పాత పద్ధతినే అనుసరిస్తూ ఉండటంతో యూజిని మరోమారు
ఈ ఏడాది మే 27వ సర్కులర్ జారీ చేసింది దీనిని పూర్తిగా అర్ధం చేసుకోని కొందరు, అ సర్కులర్ను వక్రీకరిస్తూ
సోషల్ మీడియాలో తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారు. ఈ విధమైన నిర్లక్ష్యపు, నిరాధార వార్తలను ప్రచారం
చేయడం వెనుక గల దురుద్దేశాలను ప్రజలు, విద్యావంతులు అర్థం చేసుకోగలరని భావిస్తున్నాము. ప్రతిష్టాత్మక ఉన్న
విద్యా సంస్థలపై సోషల్ మీడియాలో వచ్చే ఇటువంటి అసత్య కథనాల్లోని నిజానిజాలను నిర్ధారించుకోవడానికి యూజీ
ఏం సిటీ ఈ వంటి చట్టబద్ధ నియంత్రణ సంస్థలనో లేదా విశ్వవిద్యాలయ వర్గాలు సంప్రదించగలరని విజ్ఞప్తి చేస్తున్నాo