రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు పై జరిగే దాడులు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తాం MLC Madhav in Visakhapatnam,Vizagvision..
రాష్ట్రం లో దేవాదాయ శాఖ ఆధీనంలో ఉన్న భూములు పై వైసీపీ ప్రభుత్వం కన్ను వేసింది.
సింహాచల దేవస్థానంలో రాత్రి కి రాత్రి ఉత్తరువులు వచ్చేస్తున్నాయి.
అంతర్వేది లో ఒక బహిరంగసభ నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నాము.
దేవాలయాలు పై దాడులు జరుగుతుంటే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదు .
అంతర్వేదిలోని వశిష్ట ఆశ్రమాన్ని కాజేసే చర్యలు పావులు కదిపారు.
పర్యావరణ శాఖ తో ఇబ్బందులు పెట్టారు.
ఘటన జరిగిన వెంటనే పిచ్చివాడి చర్యలు అని ప్రభుత్వం లో మంత్రులు ప్రకటనలు చేసేశారు.
రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాలు పై జరిగే దాడులు వ్యతిరేకిస్తూ పోరాటం చేస్తాం..
పి వి ఎన్ మాధవ్ రాష్ట్ర భాజపా శాసనమండలి పక్ష నేత.