VIZAGVISION:Police Drugs Recovery L-Pill – Kits,3 ArrestedVisakhapatnam…ఔషదనియంత్రణ నిబంధనలకు విరుద్దంగా పరిమితికి మించి విక్రయిస్తోన్న కొడైన్ ఫాస్పేట్ సిరప్,ఎల్ పిల్ కిట్స్ స్వాధీనం.
హోల్ సేల్ వ్యాపారం పేరుతో అనధికారిక విక్రయాలు జరుపుతోన్న
ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న ఫోర్త్ టౌన్ పోలీసులు..ఔషదనియంత్రణాధికారుల ఫిర్యాదు మేరకు దాడులు నిర్వహించిన పోలీసులు.
బిల్లులు లేకుండా 20,84,800/-విలువైన డ్రగ్స్ స్వాధీనం