VIZAGVISION: TDP VINOTNA NIRSANA & PADA YATRA.Visakhapatnam…జగన్ దిష్టిబొమ్మ ఊరేగింపు, దహనానికి పోలీసుల అనుమతి నిరాకరణ. జగన్ లో చచ్చిపోయిన మానవత్వానికి అంతిమ యాత్ర చేస్తామనీ, దిష్టిబొమ్మ దహనం చేయబోమనీ ప్రకటించిన వాసుపల్లి గణేష్.జగన్ బాబుపై చేసిన వ్యాఖ్యల ఆధారంగా కేసు నమోదు చేయాలని ఎమ్మెల్సీ ఎంవివిఎస్ మూర్తి డిమాండు.జివిఎంసి వద్ద హైడ్రామా. జగన్ వ్యతిరేక వినూత్న ప్రదర్శన, ర్యాలీలకు పోలీసు అనుమతి నిరాకరణ. యమధర్మరాజు స్కిట్ ప్రదర్శించి జగన్ పాపాల చిట్టా చదివించిన ఎమ్మెల్యే వాసుపల్లి.