జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రించే పరికరాలను ప్రారంభించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు Vizagvision జిల్లావ్యాప్తంగా ట్రాఫిక్ నియంత్రించే పరికరాలను ప్రారంభించిన కృష్ణా జిల్లా ఎస్పీ ఎం రవీంద్రనాథ్ బాబు… డిజిపి కంట్రోల్ యూనిట్ ఈ చలానా పై వచ్చిన యూజర్స్ చార్జెస్ పరికరాలను కొనుగోలు చేశాము… సుమారు 13.50 లక్షల విలువ చేసే సోలార్ యాంబర్ ఫ్లాష్ లైట్, కార్ వీల్ లాక్స్, 3 ఏం రేడియం టేప్, రైట్ బార్ గేట్స్, ట్రాఫిక్ రెగ్యులేషన్ బార్ గేట్స్, బందోబస్త్ సమయాల్లో ఉపయోగించే కోన్స్ కొనుగోలు చేయడం జరిగింది… జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రతి పోలీస్ స్టేషన్ కు కేటాయించాము… కార్యక్రమంలో పాల్గొన్న ఏ ఆర్ అడిషనల్ ఎస్పీ సత్యనారాయణ, స్పెషల్ బ్రాంచ్ డిఎస్పి ధర్మేంద్ర, బందరు డిఎస్పీ మహబూబ్ బాషా, స్పెషల్ బ్రాంచ్ సీఐ చంద్రశేఖర్…

















