14 Special Trains Started From Rayanapadu Railway Station,Vijayawada ,Vizagvision…
విజయవాడ రాయనపాడు రైల్వే స్టేషన్ లో శ్రామిక రైలును ప్రారంభించిన రైల్వే అధికారులు…
670 మంది ప్రయాణికుల తో ఈ ఉదయం బయలు దేరిన శ్రామిక రైలు…
భువనేశ్వర్ కు చెందిన వలస కూలీలు, ప్రయాణికుల కోసం శ్రామిక రైలు ఏర్పాటు చేశామన్న రైల్వె అధికారులు…
కోవిడ్ జాగ్రత్తలతో బయలు దేరిన శ్రామిక రైలు…
కరోనా పరీక్షలు జరిపి జ్వరం లక్షణాలు ఉన్న ప్రయాణికులను ఆపేసిన రైల్వే సిబ్బంది…
మాస్కులు, ధరించని వారికి ప్రయాణానికి అనుమతించని అధికారులు…
లాక్ డౌన్ ఆంక్షలు కేంద్ర ప్రభుత్వం సడలించడం తో విజయవాడ నుండి 14 స్పెషల్ రైళ్లను నడుపుతున్నామని తెలిపిన రైల్వే అధికారులు…

















