Hero Balakrishna Ramzan Wishes to Muclims Vizagvision….
నందమూరి బాలకృష్ణ ముస్లిం సోదరులకు హృదయపూర్వక శుభాకాంక్షలు
ప్రేమ త్యాగాలకు ప్రతీక రంజాన్
లాక్డౌన్ లో కూడా మనో ధైర్యంతో ఉంటూ కఠోర ఉపవాస దీక్షలు చేశారు
ప్రార్థనలు ఫలించి కరోనా మహమ్మారి త్వరలోనే అంతం కావాలని కోరుకుంటున్నా
అంతా తమ తమ ఇళ్లలోనే ఉండి రంజాన్ ప్రార్థనలు చేసుకోవాలి
సమస్త మానవాళి బాగుండేలా ఈద్ అందరి జీవితాల్లో సుఖసంతోషాలు నింపాలని వేడుకుంటున్నా