AP DGP Gautam Sawang Started the Working Train in Vijayawada,Vizagvision…
శ్రామిక రైలు ప్రారంభించిన డీజీపీ గౌతమ్ సవాంగ్
శ్రామిక రైలును సీగ్నల్ లైటు చూపిస్తూ ప్రారంభించిన రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్, కలెక్టర్ ఇంతియాజ్
విజయవాడ రూరల్ మండలం రాయనపాడు రైల్వె స్టేషన్ నుండి అరుణాచల్ ప్రదేశ్ వెళ్తున్న శ్రామిక రైలు…
లాక్ డౌన్ నేపథ్యంలో ఆంద్రప్రదేశ్ లో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలు…
అరుణాచల్ ప్రదేశ్, ఈశాన్య రాష్టాల కు చెందిన వారిని శ్రామిక రైలు ద్వారా తరలింపు…
కార్యక్రమంలో పాల్గొన్న కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్, జాయింట్ కలెక్టర్ మాధవీలత…

















