బోసిపోయిన అరకు పర్యాటక ప్రాంతాలు Araku Tourism Areas in Visakhapatnam,Vizagvision…
బోసిపోయిన అరకు పర్యాటక ప్రాంతాలు*
ఉపాధి లేక అల్లాడి పోతున్న జనం
ఉసూరుమంటున్న ప్రైవేట్ మెస్ నిర్వహాహులు…
పరియటకశాఖకి కోట్లు లో నష్టం
ప్రకృతి అందానికి అందమైన ప్రదేశం అంటే దేశ,విదేశాల్లో టక్కున గుర్తుకు వచ్చే ప్రాంతం విశాఖ ఏజెన్సీ అరుకు అందాలు
అయితే ప్రపంచాన్ని అతులకుతలం చేస్తున్న కరోనా మహమ్మారి కారణంగా నిత్యం పర్యాటకులతో కిటకిట లాడుతూ కళకళ లాడా వలసిన అరకులోయ పర్యాటక ప్రాంతాలు గత రెండు నెలలు కావస్తున్నా మూగబోయాయి.
నిత్యం రద్దీగా ఉండే బొర్రా గుహాలు,పద్మావతి (బొటానికల్ గార్డెన్)చాపరాయి,కాఫీ మ్యూజియం,గిరిజన మ్యూజియం,పర్యాటక అధిది గృహాలు ఒకేసారి బోసిపోయాయి.
















