Given Clarity on “Containment Zone”s by Dt.Collector Vinay Chand in Visakhapatnam,Vizagvision…
లాక్ డౌన్ ను రెండు వారాలు పొడిగిస్తూ కేంద్ర ప్రభుత్వం ఉత్తరువులు జారీ చేసింది.
కేంద్ర ప్రభుత్వం రెడ్ ,ఆరెంజ్, గ్రీన్ జోన్లుగా వర్గీకరించారు.
జీవీఎంసీ పరిధి ని యూనిట్ వన్ గా,రూరల్ ప్రాంతాన్ని యూనిట్ టు గా వర్గీకరించం.
జాతీయ,అంతర్జాతీయ విమాన సర్వీసులు రైళ్లు బ్యాన్ లో ఉంటాయి.
అంతర్ రాష్ట్ర బస్ సర్వీసులు రద్దు లో ఉంటాయి.
మెడికల్ అత్యవసరం పరిస్థితు కు పర్మిషన్ ఉంటుంది.
సినిమా హాల్స్,షాపింగ్ మాల్స్ ,జిమ్ లు మూసివేసి ఉంటాయి.
రాత్రి ఏడు గంటలు నుంచి ఉదయం ఏడు గంటలవరకు ప్రజలు రోడ్లు పై తిరగడం నిషేధం.
మెడికల్ అత్యవసర పరిస్థితిలు వరకు మిహాయింపు ఉంటుంది.
అంతర్ జిల్లాలో,జిల్లా నుంచి జిల్లా కు బస్ లను నిషేధించడం కొనసాగుతుంది.
కరోనా పొజిటివ్ కేసు వచ్చిన ఇంటి నుంచి 500 మిటర్లవారకు కంటేయింమెంట్ ను కుదించడం జరిగింది.
కంటేయింమెంట్ జోన్ లో ప్రేవేశించేవారి పై ప్రత్యేక నిఘా ఉంటుంది.
నిత్యవసర సరుకులకు,మెడికల్ కు మినహా మిగిలిన సమయాలలో బయటకు రాకూడదు.
జిల్లా లో ఇప్పటి వరకు 15 కంటేయింమెంట్ జోన్ లు ఉన్నాయి.
జిల్లాలో ఉన్న వలస కూలీలు ను వారి స్వస్థలాలకు తరలించడానికి ఏర్పాట్లు చేస్తున్నాం.
వారి అభిప్రాయాలను కనుకొని వారిని తరలిస్తాం.
ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారికి మండల స్థాయిలో కేంద్రాలను ఏర్పాటు చేసి
జి ఓ నెంబర్ 258 కు అనుగుణంగా
నివాస ప్రాంతాలలో ఉండే షాప్ లకు పర్మిషన్ ఉంటుంది.
షాప్ ల వద్ద తప్పనిసరిగా సామాజిక దూరం పాటించాలి.
పర్మిషన్ ఉన్న షాప్ లు ఉదయం ఏడు గంటలు నుంచి ఒంటిగంట వరకు తెరచి ఉంటాయి.
మద్యం విక్రయాలకు సంబంధించి అధికార ఉత్తరువులు రాలేదు,వస్తే వాటికి అనుగుణంగా ఉంటాయి.
ఒక ప్రదేశం లో ఐదుగురు వ్యక్తులు కు మించి గుమ్ముగూడి ఉండరాదు.

















