People are Saying is Hiding Positive Cases Given Clarity by Dr. Sudhakar AMC Principal in Visakhapatnam,Vizag Vision…
విశాఖ లో పాజిటివ్ కేసులు దాచిపెడుతున్నామని కొందరు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదు
ఇక్కడ వచ్చిన కేసుల వివరాలు నిష్పక్షపాతంగా వెల్లడిస్తున్నాము
కరోనా పాజిటివ్ వచ్చిన విషయాన్ని దాచిపెడితే దాగదు
ప్రతి రోజూ కేంద్ర ఆరోగ్య శాఖకు కేసుల వివరాలతో నివేదికను పంపుతున్నాము
విశాఖ ఎగ్జిక్యూటివ్ రాజధాని గా చేయటం కోసం కరోనా పాజిటివ్ కేసులు వచ్చినా చూపించటం లేదని దుష్ప్రచారం చేస్తున్నారు
ఇప్పడు రాకపోయినా? భవిష్యత్తు లో వచ్చినా వున్నది వున్నట్టు నివేదికను ఇవ్వటం జరుగుతుంది
ఎవ్వరూ పాజిటివ్ కేసులు విషయంలో అపోహలు పడవలసిన అవసరం లేదు

















