Distributions of Essentials commodities to Video Journalists by “POBTY” Representatives in Visakhapatnam,Vizagvision….విశాఖలో నిత్యం విధినిర్వహణలో తలమునకలై ఉన్న వీడియో జర్నలిస్టులకు పో బైట్ సంస్థ ప్రతినిధులు అభినందించారు. కరోనా కష్టకాలంలో ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్న వీడియో జర్నలిస్టుల సేవలు అసమానం అని అన్నారు. ఆ క్రమంలో
పోబైట్ సంస్థ ప్రతినిధులు వీడియో జర్నలిస్టులకు నిత్యావసర సరుకులను అందజేశారు బియ్యం కందిపప్పు వంట నూనె తో పాటు ఇతర సరకులు ఇచ్చి గౌరవించారు. ఆపద సమయంలో సేవలందిస్తున్న జర్నలిస్టు సేవలను కొనియాడారు.. ఈ కార్యక్రమంలో ఆ సంస్థ ప్రతినిధులు తేజ…శరత్…మౌళి…నరేంద్ర పాల్గొన్నారు.
















