కరోనా కారణంగా కళతప్పిన కళ్యాణం…
అనకాపల్లి గవరపాలెం ఎన్టీఆర్ కోలనీ లో
ప్రసాద్ వెడ్స్ సౌజన్య వారి పెద్దలు నాలుగు నెలల క్రితమే వివాహానికి ముహూర్తం నిర్ణయించారు.
పెళ్లి అనేది జీవితంలో ఒక్కసారే గనుక కన్న వాళ్ళు పిల్లలకు ఎంతో గొప్పగా పెళ్లి చేయాలని కలలు కంటారు.
వాళ్ల బంధువులు స్నేహితులు కుటుంబసభ్యులు మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవాల్సిన కళ్యాణం
కరోనా కారణంగా లాక్ డౌన్ కొనసాగడంతో….
కరుణ వ్యాప్తి చెందకుండా ఉండేందుకు
ప్రజలెవరూ గుంపులు గుంపులుగా ఉండకూడదనే
నిబంధనలు లో భాగంగా
వివాహ శుభకార్యాలు ఫంక్షన్లో దూరంగా ఉండాలంటూ
కేంద్ర రాష్ట్రాలు పిలుపుమేరకు
లాక్ డౌన్ కు సహకరిస్తూ
ప్రభుత్వ ఆదేశాల మేరకు
సామాజిక దూరం పాటిస్తూ
నిరాడంబరంగా పెళ్లి కూతురు పెళ్ళికొడుకు, వాళ్ల తల్లిదండ్రులు మరియు వేద పండితుడు తో సహా ఏడుగురు మధ్య ఏడు అడుగులు నడిచి ముడు ముళ్ళు వేసుకొని ఒకటైనాయి ఈ జంట
అందరికీ ఆదర్శంగా నిలిచారు..
వీళ్ళను చూసి అయినా సరే
మనం నిర్లక్ష్యాన్ని వీడుదాం..
అనవసరంగా బయటికి రాకండి..
కరోనాను తీసుకొని వెళ్ళకండి …
సామాజిక దూరం పాటిద్దాం … కరోనావైరస్ను తరిమికొడదాం

















