Araku Ghat Road Dumb Creatures అరకు విశాఖ ఘాట్ రోడ్ లో మూగ జీవులకు ఆహారం దొరక్క విల్ విల్ ఆడుతున్నాయిin Visakhapatnam,Vizagvision….
లాక్ డౌన్ కారణంగా అరకు విశాఖ ఘాట్ రోడ్ లో మూగ జీవాలకు ఆహారం దొరక్క విల విల్ ఆడుతున్నాయి.
నిత్యం పర్యాటకులతో రద్దీగా ఉండే అరకు బోసిపోయింది.
లాక్ డౌన్ ముందు వందల వాహనాలు అరకు ఘాట్ రోడ్ లో తిరగటం చేత వాహన దారులు ప్రయాణికులు వేసే తిను బండారాలు, పళ్ళు, తింటూ మూగ జీవాలు కడుపు నింపు కునేవి కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు.
గత కొన్ని రోజులుగా లాక్ డౌన్ కొనసాగుతున్న సందర్భంగా ఘాట్ రోడ్ లో వాహనాలు తిరగటం లేదు
మూగ జీవాలకు ఆహారం లేఖ ఆహారం కోసం ఎదురు చూస్తున్నాయి.
శివ అనే యువకుడు గురువారం అరకు ఘాట్ రోడ్ లో మూగ జీవాలకు పళ్ళు, ఆహారం ఇచ్చి తన ఉధారతను చాటుకున్నాడు.
ప్రతి ఒక్కరూ మూగ జీవాలను ఆదుకోవాలని కోరుతున్నారు.

















