BJP MLC Madhav Stay at Home Positive Cases Increasing in AP,Visakhapatnam,Vizag Vision…ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్ :
కరోనా పై పోరాటంలో మతాలు లేవు కులాలు లేవు…
ఒకే చట్రం కిందకు వచ్చి పోరాడాలి..
విశాఖ రెడ్ జోన్ వుండటం బాధాకరం..
కేవలం మూడు రోజుల్లోనే అమాంతం పాజిటివ్ కేసులు పెరిగడం శోచనీయం…
కోవిడ్ ఆసుపత్రుల్లో సకల వసతులు కల్పించాలి…
సిబ్బంది రక్షణ, ఆహార సరఫరాలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది..
శానిటరీ వర్కర్లకు రక్షణగా నిలవాలి.
రేషన్ విషయంలో ఇంటికి తీసుకువెళ్లడం లో తత్సారం ఎందుకు చేశారు…
డబ్బులను ఇంటింటికీ పంపిణీ చేయడంలో
వైసిపి నేతలు వుండటం నీతిబాహ్యమైన చర్య…
కేంద్రం ఇచ్చిన 1,050 కోట్ల నిధులను ఏపికి ఇస్తే ఆమొత్తాన్నిరాజకీలలబ్దికోసం పంపిణీ చేస్తుకుంటున్నారు…
ఇళ్ల స్ధలాలు, నాడు -నేడు కార్యక్రమాల విషయంలో అనాలోచితంగా వ్యవహరిస్తోంది…
రేషన్ అందని పేదలకు మోడీ కిట్ పేరుతో సరుకులు అందిస్తాము..
విశాఖ 5వేల కిట్లు ఇవ్వనున్నాము..
బిజేపి 40 ఆవిర్భావ దినోత్స రోజు
సేవాకార్యక్రమాల్లో పాల్గొంటాము..
ప్రభుత్వ పనుల్లో కాంట్రాక్టర్లకు
4వేల కోట్ల రూపాయల బకాయి పెట్టారు…
అత్యవసర సేవలు మినహా ఇతర ఉద్యోగుల జీతాల్లో కోత విధించడాన్ని బిజేపి ఖండిస్తుంది…..
ఆదాయ మార్గాలు చూడకుండా జీతాల కోతకు నిర్ణయం తీసుకోవడం బాధాకరం..
















