Distributions Buttermilk to Police Department & Sanitation Workers by Siti Cable in Visakhapatnam,Vizag Vision….దేశంలో కరోనా మహమ్మారి వలన లాక్ డౌన్ నేపధ్యంలో కకలావికలైన నగరాలలో విశాఖపట్నం కూడా అత్యధిక స్ధాయిలో కేసులు నమోదవుతున్న విపత్కర పరిస్తుతుల్లో సేవలు అందిస్తున్న వైద్యబృదంతో పాటు ప్రజల రక్షణలో కుటుంబాలనొదిలి రోడ్లుమీద మండుటెండలో నిర్విరామంగా సేవాతత్పరతతో పాలుపంచుకుంటున్న పోలీసుశాఖ, మరియు పారిశుధ్ధ కార్మికులకు సిటీ కేబుల్ వైజాగ్, మేనేజింగ్ డైరక్టర్ కాకర్ల శాండిల్య గారి ఆధ్వర్యంలో వారిసిబ్బందితో కలిసి ఈరోజు బుధవారం మద్యాహ్నం వారందరికి చల్లని మజ్జిగ పాకెట్లను పంపిణీ చేశారు. ఆశీలుమెట్ట, జైలురోడ్డు, డాబాగార్డెన్స్, జగదాంబ, సిరిపురం, రామాటాకీస్, మద్దిలపాలెం, హనుమంతవాక, యమ్ వీపీ, కొత్తరోడ్డు, జ్ఞానాపురం,, కంచరపాలెంతో పాటు నగరంలోని అన్ని కూడలిలో విధినిర్వహనలో ఉన్న సిబ్బందికి మజ్జిగ పంపిణీ చేసారు..
















