పుస్తకాల శాశ్వతం బాదం గిరి స్థాయికి వెలగా వెంకటప్పయ్య స్మారక పురస్కారం – 2019 అవార్డును అందించారు in Visakhapatnam,Vizag Vision…
విశాఖలో బాదంగీర్ సాయికి ఘనంగా సన్మానం జరిగింది.దేశంలోనే మొట్టమొ దటిసారిగా నాటక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేసి నాటక రంగ అభివృద్ధికి కృషి చేస్తున్న విశాఖకు చెందిన రంగ సాయి నాటక సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు ఏ. వి. వి.ఎస్ మూర్తి బాదం గీర్ సాయి సేవలను గుర్తిస్తూ సొసైటీ ఫర్ ప్రమోషన్ ఆఫ్ పబ్లిక్ లైబ్రరీస్ సంస్థ డాక్టర్ వెలగా వెంకటప్పయ్య స్మారక పురస్కారం – 2019 అవార్డును అందించారు. ఆయనకు ప్రదానం చేయడానికి ప్రకటించింది.పౌర గ్రంధాలయంలో జరిగిన కార్యక్రమంలో బాదంగీర్ సాయికి ఘనంగా సన్మానం చేశారు.రంగసాయి నాటక గ్రంధాలయాన్ని ఏర్పాటు చేసి అత్యున్నత స్థాయిలో సేవలను అందించినట్లు బాదంగీర్ సాయి తెలిపారు.

















