Indian Navy on Visakhapatnam Capital Secretariat in Millennium Towers in Visakhapatnam,Vizagvision…మిల్లినియం టవర్స్ లో సీఎం క్యాంప్ ఆఫీస్ పై తూర్పు నావికాదళం అభ్యంతరం తెలిపిందని వస్తున్న వార్తలను ఖండించిన తూర్పు నావికాదళం అటువంటి అభ్యంతరాలు ఏమి వ్యక్తం చేయలేదని నేవీ వివరణ మీడియాకు PressNote విడుదల చేసిన నేవీ అధికారులు
Eastern Naval Command (ENC) categorically rules out neither receiving any proposal nor raising any objections to Govt. of Andhra Pradesh regarding setting up of the Capital Secretariat in Millennium Towers in Visakhapatnam