YCP Leaders Cake Cutting For Support Of Vizag Administration Capital in Visakhapatnam,Vizagvision..
విశాఖపట్నం ను పరిపాలన రాజధానిగా ప్రకటించినందుకు హర్షంవ్యక్తం చేస్తూ విశాఖ యువజన విభాగం ఆధ్వర్యంలో GVMC దగ్గర మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి, అనంతరం ముఖ్యమంత్రి శ్రీ వై.యస్.జగన్మోహన్ రెడ్డి గారు ,మరియు దివంగత ముఖ్యమంత్రి వర్యులు డాక్టర్: వై.ఎస్.రాజశేఖరరెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేసి పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసిన శుభాకాంక్షలు తెలియజేసిన