ఏజెన్సీలో మరో డోలీ ఘటన గర్భవతి మహిళ తెస్తూ ఉండగా మార్గమధ్యంలో ప్రసవంఅయింది in S.Kota,Vizagnagram,Vizagvision…
ఎస్.కోట మండలం దారపర్తి పంచాయతీ పొర్లు గ్రామం నుండి గర్భవతి మహిళ తెస్తూ ఉండగా మార్గమధ్యంలో ప్రసవంఅయింది
ఆడ శిశువుకు జన్మనిచ్చిన గిరిజన మహిళ
ఎస్.కోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు.
ప్రభుత్వాలు మారుతున్నా తమ బతుకులు మారడం లేదంటూ రోధిస్తున్న గిరిజనులు.
ఇలాంటి సమస్యలపైనే చెప్పు కోవడానికి
ఐ టి డి ఏ ఆఫీస్ ముందు ధర్నా చేయడం జరిగిందని,
ఐ టి డి ఏ Po గారూ గిరిజనులను బయటికి నెట్టివేయడం ఎంతవరకు సమంజసమని గిరిజన సంక్షేమ శాఖ పుష్ప శ్రీ వాణి గారు సొంత జిల్లాలోనే తరచూ ఇలాంటి సంఘటనలు ఎదుర్కొంటున్నప్పటికీ జిల్లాలో గిరిజనులు ఆందోళన చేస్తున్నప్పటికీ ఇలాంటి సంఘటన పై మంత్రిగారు మాట్లాడక పోవడం చాలా ఆశ్చర్యంగా ఉంది
తుమ్మిఅప్పలరాజు దొర అన్నారు.
ఇప్పటికైన జిల్లా ప్రతినిధులైన ఉపముఖ్యమంత్రిగారూ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నాను

















