Scuba Divers Swacchabharat Under at sea సముద్రంలో స్వచ్ఛభారత్ చేస్తున్నా స్కూబ డైవర్స్ in Visakhapatnam…
సముద్రంలో స్వచ్ఛభారత్ చేస్తున్నా స్కూబ డైవర్స్ ను సన్మానించిన బిజెపి నేతలు
స్వచ్ఛంద గా సముద్రం లో ప్లాటిక్ తీస్తున్న స్కూబ డైవర్స్ ను మాన్ కీ బాత్ లో ప్రసంశించిన ప్రదాని
ఎమ్మెల్సీ మాధవ్ కామెంట్స్
సముద్రం లో స్వచ్ఛ భారత్ చేస్తు స్కూబ డైవర్స్ అందరికీ ఆదర్శంగా నిలిచారు
వారి టీమ్ ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము
దేశ ప్రధాని విశాఖ ను ప్రసంశించే విధంగా చేసారు
వీరిని స్పూర్తి గా తీసుకొని మరింత మంది ముందుకు వస్తున్నారు
మాజీ విశాఖ ఎంపీ హరిబాబు కామెంట్స్:
స్కూబా డైవింగ్ తో ప్లాస్టిక్ ఎరివేత ఆలోచన అభినందనీయం
ప్లాస్టిక్ సముద్రం లోకి రాకుండా చర్యలు తీసుకోవాలి
డ్రైనేజీ ల ద్వారా విపరీతంగా ప్లాటిక్ సముద్రం లో కలుస్తుంది
ప్లాస్టిక్ సముద్రం లోకి రాకుండా గ్రీన్ మెస్ లను జివిఎంసీ అధికారులు ఏర్పాటు చేయ్యాలి
డిసెంబర్ మూడో వారంలో మూడు రోజులు పాటు బీచ్ లో ప్లాటిక్ నివారణ కార్యక్రమాలు చేపడతాం

















