“Cyclone Bulbul” Forms in Bay of Bengal ముంచుకొస్తున్న తుఫాన్లు,Visakha[patnam,
తీవ్ర వాయుగుండం గా మారిన వాయుగుండం
తూర్పు మధ్య బంగాళాఖాతం దానికి అనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం లో కొనసాగుతున్న తీవ్ర వాయుగుండం
మాయా బందరు కు 390 కు దక్షిణ వాయువ్యం గా, పారదీప్ కు 810 కిమి, పశ్చిమ బెంగాల్ లోని సాగర్ దీవులకు 920 కిమి దక్షిణ ఆగ్నేయం గా కేంద్రీకృతం
రాగల 24 గంటల్లో తుఫాన్ గా, ఈ నెల 9 నాటికి తీవ్రతుఫాన్ గా మారే అవకాశం
తుఫాన్ కు బుల్ బుల్ గా నామకరణం
ఆగ్నేయ దిశగా కొంత దూరం ప్రయాణం
ఒరిస్సా -పశ్చిమ బెంగాల్ తీరం వైపు ప్రయాణం
ఈ ప్రభావం తో కోస్తా లో అన్ని ప్రధాన పోర్ట్ లో ఒకటో నెంబర్ ప్రమాద హెచ్చరిక జారీ
సముద్రం అల్లకల్లోలంగా ఉన్నందున మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు అని హెచ్చరిక